తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె చాల సినిమాలలో నటించింది.ఇటీవలే మమతల కోవెల అనే సీరియల్ లో కూడా ప్రగతి నటించడం జరిగింది.44 ఏళ్ళ వయస్సులో కూడా తన ఫిట్ నెస్ ను చాల చక్కగా మైంటైన్ చేస్తున్నారు ప్రగతి.సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ప్రగతి.ఇటీవలే ఆమె జిమ్ లో వర్క్ అవుట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.
సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించిన కూడా నిజ జీవితంలో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు ప్రగతి.అయితే తాజాగా ప్రగతి రోడెక్కి తీన్మార్ స్టెప్పులు వేస్తూ చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది.ఇలా ఒక సెలెబ్రెటీ అయినా కూడా ప్రగతి రోడ్డు పై చుట్టూ జనం ఉన్న కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది.
ఈ వీడియొ ని తన ఇంస్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకండి,మిలో ఉన్న పిచ్చిని బయట పెట్టాలి థాంక్స్ మై బాయ్స్ అంటూ టాగ్ లైన్ తో షేర్ చేయడం జరిగింది.ఈ డాన్స్ వీడియొ ను చూసిన నెటిజన్లు ప్రగతి డాన్స్ కు ఫిదా అవుతూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram