Home సినిమా కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హ్యాపీ డేస్ అప్పు….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా….

కనీసం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హ్యాపీ డేస్ అప్పు….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా….

0

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో అప్పట్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి అందరికి తెలిసిందే.చదువుకు,ఫ్రెండ్షిప్ లకు వాల్యూ ఇచ్చే ఇందులోని పాత్రలు ఇప్పటికి కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలాగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల.2007 లో రిలీజ్ అయినా ఈ చిత్రం అప్పట్లోనే 23 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది.వరుణ్ సందేశ్,నిఖిల్,తమన్నా,గాయత్రీ రావు ఇలా చాల పాత్రలు ఇప్పటికి కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి.వీళ్ళలో కొంత మంది హ్యాపీ డేస్ సినిమా తర్వాత మంచి మంచి అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు.

మరికొంత మంది ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపించరు.అందులో గాయత్రీ రావు ఒకరు.హ్యాపీ డేస్ సినిమాలో నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన అప్పు అసలు పేరు గాయత్రీ రావు.అయితే గాయత్రీ రావు అంటే చాల మంది ప్రేక్షకులకు తెలీదు కానీ హ్యాపీ డేస్ అప్పు అంటే మాత్రం యిట్టె గుర్తుపట్టేస్తారు తెలుగు సినిమా ప్రేక్షకులు.గాయత్రీ రావు తల్లితండ్రులు కూడా నటి నటులే.గాయత్రీ రావు తల్లి బెంగళూరు పద్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

హ్యాపీ డేస్ సినిమా తర్వాత గాయత్రీ రావు ఆరెంజ్ మరియు గబ్బర్ సింగ్ సినిమాలలో చేసింది.ఆ తర్వాత అవకాశాలు రాక పెళ్లి చేసుకొని ఫ్యామిలీ తో సెటల్ అయిపొయింది గాయత్రీ.ప్రస్తుతం ఫ్యామిలీ తో బిజీగా ఉన్న అప్పు సినిమా అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను అని చెప్తున్నారు.హ్యాపీ డేస్ సినిమాలో సన్నగా కనిపించిన అప్పు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని చెప్పాలి.ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం అప్పు చెన్నైలో ఉన్నట్టు సమాచారం.

Previous articleమొన్న కబడ్డీ…నిన్న బాడ్మింటన్…ఈరోజు త్రో బాల్ ఆడి ఆల్ రౌండర్ అనిపిస్తున్న రోజా..
Next articleట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ని ఎక్కడ నుంచి కాపీ చేసారంటే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here