పెయింటింగ్ వేస్తూ సందడి చేసిన అల్లు అర్జున్ భార్య, పిల్లలు….ఫోటోలు వైరల్…


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు.తన నటన తో డాన్స్ తో అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు.వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటారు అల్లు అర్జున్.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.సినిమాలతో యెంత బిజీగా ఉన్న సరే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తారు.తన పిల్లలతో సరదాగా దిగిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఇక అల్లు అర్జున్ పిల్లలు కూడా తండ్రి లాగానే చాల ఎనర్జిటిక్ గా ఉంటారు.అల్లు అర్జున్ భార్య అయినా స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

అల్లు అర్జున్ పిల్లలు అర్హ మరియు అయాన్ లకు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది.ఇటీవలే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి పెయింటింగ్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసారు.ఈ ఫోటోలలో స్నేహారెడ్డి,అల్లు అయాన్ మరియు అల్లు అర్హ పెయింటింగ్ వేస్తూ సందడి సందడి చేసారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *