బిగ్ బాస్ 5 వీకెండ్స్ లో నాగార్జున వేసుకునే షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే నోర్లు ఎళ్ళబెట్టాల్సిందే..!

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.అయితే ఎక్కడో విదేశాలలో మొదలయ్యి పాపులర్ అయినా ఈ షో మొదటగా హిందీలో తీయడం జరిగింది.ఆ తర్వాత మెల్లగా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించటం జరిగింది.అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం జరిగింది.ఇక రెండవ సీజన్ ను హీరో నాని హోస్ట్ చేయగా మూడు,నాలుగు మరియు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.ఈ సారి ఈ షో కు కాస్త తక్కువ రేటింగ్స్ వస్తున్నట్లు సమాచారం.గత నాలుగు సీజన్స్ తో పోలిస్తే అయిదవ సీజన్ మాత్రం అనుకున్నంత ప్రేక్షకాదరణ పొందలేదని సమాచారం.

ఇప్పటి వరకు ఈ సీజన్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.వాళ్లలో ఆరుగు లేడి కంటెస్టెంట్స్ ఉన్నారు.ఇక సింగర్ శ్రీరామ్,యాంకర్ రవి,షణ్ముఖ్,మానస్,సన్నీ,విజె వీళ్ళలో ఎవరు విజేతలుగా నిలుస్తారు అనేది వేచి చూడాలి.హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ సరిగ్గా అలరించకపోవడం మరియు రాత్రి 10 గంటలకు ఈ షో ప్రసారం అవుతుండడంతో ఈ షో ను చూసే ప్రేక్షకులు తక్కువై పోతున్నారని సమాచారం.

అది అలా ఉంటె వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున వేసుకునే షర్ట్ ఖరీదు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.వీకెండ్స్ లో నాగార్జున ధరించే ఎట్రో ఫైస్లీ సిల్క్ షర్ట్ ధర $310 అంటే సుమారు 84000 రూపాయలు.అయితే నాగార్జున ఈ షో కోసం ఇంత ఖరీదు ఉన్న షర్ట్ వేసుకోవడం అవసరమా అని చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.మరో వైపు చాల మంది ఇలాంటి షో కోసం యెంత ఖర్చు పెట్టిన తక్కువే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.మరో వైపు నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *