హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు…యెంత అందంగా ఉందో చూడండి..


తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయినిగా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.తన నటనతో ముఖ్యంగా డాన్స్ తో చాల మంది మనసులను గెలుచుకుంది.ఇటీవలే నాగ చైతన్య కు జంటగా సాయి పల్లవి నటించిన చిత్రం లవ్ స్టోరీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.

ఈ లవ్ స్టోరీ చిత్రాన్ని కూడా శేఖర్ కమ్ముల తెరకెక్కించడం జరిగింది.అయితే సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా సినిమాలలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇదివరకు సామజిక మాధ్యమాల్లో పూజ కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చిన కూడా ఇప్పుడు నిజంగానే ఆమె తన సినిమాకి సంబంధించిన విషయాన్నీ వెల్లడించడం జరిగింది.

పూజ కన్నన్ తమిళ స్టెంట్ డైరెక్టర్ అయినా సిల్వా దర్శకత్వం వహించిన చిత్తరాయి సెవ్వనం అనే కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది.ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కూడా నటించడం జరిగింది.అయితే ఈ సినిమాను ఓటిటీ లో విడుదల చేయనున్నారు.జీ 5 లో డిసెంబర్ 3 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *