Home సినిమా హీరోయిన్ రష్మిక కు కోపం వస్తే ఇలా చేస్తుందా..!

హీరోయిన్ రష్మిక కు కోపం వస్తే ఇలా చేస్తుందా..!

0

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందాన.యెంత సినిమాలతో బిజీగా ఉన్న కూడా రష్మిక తనకు టైం దొరికినప్పుడల్లా తన ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తుందట.తన శరీరాన్ని సైరైనా ఆకృతి లో ఉంచడం కోసం తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా జిమ్ లోనే ఉంటుందట రష్మిక.ఒకవేళ జిమ్ కు వెళ్లే పరిస్థితి లేకపోతె యోగ అయినా చేస్తుందట ఈ అమ్మడు.

అయితే ఇటీవలే జిమ్ లో రష్మిక చేసిన వర్కౌట్ వీడియొ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మిక తానూ జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియొను,నేను కోపంలో ఉంటె ఏం చేస్తాను అనే కాప్షన్ పెట్టి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.ఆ వీడియోలో రష్మిక తన ఫిట్నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ పాడ్ ను పదే పదే యెగిరి తన్నడం మరియు ఆమె ట్రైనర్ కూడా ఆమెను ప్రోత్సహించడం చూడొచ్చు.

ఈ వీడియొ చుసిన నటుడు దర్శకుడు తనదైన శైలిలో ఈ వీడియొ చూసాక నిన్ను ఏ దర్శకుడు అయినా రీ టేక్ కోసం అడుగుతాడా…టేక్ ఓకే అంటూ కామెంట్ చేయడం జరిగింది.అయితే ప్రస్తుతం రష్మిక మందాన అల్లు అర్జున్ కు జోడి గా పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here