Home తాజా వార్తలు Vastu Tips: ఇంట్లో బీరువాను ఇలా పెట్టారా…ఐతే సర్వనాశనమే.!

Vastu Tips: ఇంట్లో బీరువాను ఇలా పెట్టారా…ఐతే సర్వనాశనమే.!

0
Vastu Tips
Beeruva

Vastu Tips: ప్రతి మనిషి జీవితంలో అనుబంధాలతో పాటు బ్రతకటానికి డబ్బు కూడా చాల అవసరం.అలాంటి ధనాన్ని నిల్వచేసే బీరువాను ఎక్కడ పడితే అక్కడ,ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తుంటారు.ఇల్లు నిర్మచేటప్పుడు వాస్తు శాస్త్రానికి చాల ప్రాధాన్యత ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గది ఎటువైపు ఉండాలి అలాగే బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలో పెట్టకూడదు అనేది చెప్పడం జరిగింది.నైరుతి భాగంలో బరువును పెట్టచ్చు అని చాల మంది భావిస్తారు కానీ నిజానికి నైరుతి భాగంలో బరువును పెట్టకూడదు.

ధనాన్ని నిలువచేసే బీరువాను ఉత్తర వాయువ్యంలో పెట్టాలి.వాయువ్యం చంద్రునిది.చంద్రుడు ధనప్రవాహానికి అధిపతి కునుకు బీరువాను ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉండే మూలాన పెట్టుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips
Beeruva

అలాగే బీరువాను దక్షిణ దిక్కున పెట్టినప్పుడు మనం బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తరం వైపు ఉండాలి.ఇలా చేసినట్లయితే ధన నష్టం అనేది జరగదు.అలాగే మనం ఊహించని ధనం కూడా వచ్చే అవకాశం ఉంది.ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి కాబట్టి ఉత్తర దిక్కున కూడా బీరువాను పెడితే మంచిదే అంటున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here