50 ఏళ్ళ వయస్సు వస్తున్నా కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకొని స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా…

ఈ మధ్య కాలంలో చాల మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైఫ్ లో సెటిల్ అయితేనే కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.కానీ చాల మంది తల్లి తండ్రులు,పెద్దలు అమ్మాయిలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్ళు మించకుండానే పెళ్లి చేసేయడానికి ఆలోచిస్తున్నారు.కానీ సినిమా ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్ ల పరిస్థితి సాధారణ అమ్మాయిలకి భిన్నంగా ఉంటుంది.వాళ్ళు చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే ఫేడ్ అవుట్ అయిపోయారు అని అందరు భావిస్తారు.అలాగే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోతాయి అని భావిస్తారు.కానీ ఏది ఏమైనా మాత్రం నటి నటులు కూడా 40 ఏళ్లకు మించకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్లకు దగ్గరవుతున్న పెళ్లి గురించి ఆలోచించటం లేదు.వాళ్ళు ఎవరంటే…

శోభన:శోభన కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పట్లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున వంటి హీరోలతో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు.50 ఏళ్ళు వయస్సు వచ్చిన శోభన ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

సుష్మిత సేన్:సుష్మిత సేన్ హిందీ తో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసారు.ఇప్పుడు సుష్మిత సేన్ కు 44 ఏళ్ళు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు.

నగ్మా:మెగాస్టార్ చిరంజీవి కు జోడిగా ఘరానా మొగుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు నగ్మా.ఈమె తెలుగు తో పాటు తమిళం లో కూడా చాల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.నగ్మా కు ఇప్పుడు 45 ఏళ్ళు అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

టబు:వెంకటేష్ కు జోడిగా కూలి నెం వన్ చిత్రంలో హీరోయిన్ గా పరిచయమయ్యారు టబు.ఈమె హిందీ తో పాటు తెలుగులో కూడా చాల సినిమాలు చేసారు.టబు కు ఇప్పుడు 48 ఏళ్ళు అయినా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

కౌసల్య:అల్లుడు గారు వచ్చారు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కౌసల్య ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుతున్నారు.ఈమెకు ఇప్పుడు 40 ఏళ్ళ వయస్సు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు.

వెన్నిరాడై నిర్మల:తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాల సినిమాలలో ఈమె హీరోయిన్ గా నటించారు.ఈమె వయస్సు ఇప్పుడు 72 ఏళ్ళు.ఈమె కొన్ని కారణాల వలన పెళ్లి చేసుకోలేదని సమాచారం.

నర్గిస్ ఫక్రి:ఈమె ఎక్కువగా హిందీ సినిమాలలో నటించారు.ఈమె వయస్సు ఇప్పుడు 40 సంవత్సరాలు అయినా కూడా పెళ్లి చేసుకోలేదు.

సితార:చాల సినిమాలలో సితార హీరోయిన్ గా నటించారు.ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.ఈమెకు ఇప్పుడు 47 సంవత్సరాలు.అయినా కూడా పెళ్లి చేసుకోలేదు.

అమీషా పటేల్:తెలుగులో ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు.ఈమె కూడా 44 ఏళ్ళ వయస్సు వచ్చిన కూడా పెళ్లి గురించి ఆలోచించటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *