Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!
Mahesh Babu: ఇక ఈ సినిమాలో బాలీవుడ్ (Tollywood) స్టార్స్, అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.