Home ట్రెండింగ్ రెండు చేతులతో చాల వేగంగా రాసేస్తున్న చిన్నారి ప్రతిభకు సలాం అంటున్న నెటిజన్లు…వైరల్ వీడియొ…

రెండు చేతులతో చాల వేగంగా రాసేస్తున్న చిన్నారి ప్రతిభకు సలాం అంటున్న నెటిజన్లు…వైరల్ వీడియొ…

0

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ను చూడటం మాత్రం చాల అరుదు అని చెప్పచ్చు.వైరల్ అవుతున్న ఈ వీడియొ లో ఒక చిన్నారి తన రెండు చేతులతో చక చక రాస్తుంది.ఈ వీడియొ ను చూసిన అందరు ఆశ్చర్యపోతున్నారు.టాలెంట్ కు వయస్సుకు సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ప్రతిభావంతులు చాల మందే ఉన్నారు.అందుకు ఉదాహరణ పిల్లల వీడియోలు అని చెప్పడంలో సందేహం లేదు.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పెద్దలకు ఏ మాత్రం తీసిపోని చిన్న పిల్లల వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి.

న్ని వీడియోలను చూడగానే అందరు కళ్ళు కూడా తిప్పుకోలేరు.కొన్ని చిన్న పిల్లల వీడియోలు చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.లేటెస్ట్ గా ఒక చిన్నారి వీడియొ సోషల్ మీడియాలో విపరీతంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఒక చిన్నారి తన నైపుణ్యంతో అందరిని ఆకట్టుకుంటుంది.సాధారణంగా అందరు కుడి లేదా ఎడమ చేతితో రాసె వాళ్ళు ఉంటారు.లేదా రెండు చేతులతోనూ రాయగలిగే వారు ఉంటారు.

ఒక్కోసారి ఒక్కో చేతితో రాసేవాళ్ళు చాల మందే ఉంటారు.కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి ఒకే సమయంలో రెండు చేతులతో చకచకా రాసేస్తుంది.ఈ వీడియోను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ చిన్నారి బాలిక రెండు చేతులతో చాల వేగంగా రాస్తుంది.ఇంత చిన్న వయస్సులో పెన్సిల్ కూడా సరిగ్గా పెట్టుకోలేని పిల్లలు చాల మందే ఉంటారు.అయితే ఈ వీడియోలో మాత్రం ఈ చిట్టి తల్లి రెండు చేతుల్లో రెండు పెన్సిళ్లు పట్టుకొని చాల స్పీడ్ గా రాసేస్తుంది.earthdixe అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియొ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Earthdixe (@earthdixe)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here