Home సినిమా ఈ స్టార్ హీరోయిన్లు తమ మొదటి సినిమాలో యెంత అందంగా ఉన్నారో…

ఈ స్టార్ హీరోయిన్లు తమ మొదటి సినిమాలో యెంత అందంగా ఉన్నారో…

0

ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని చాల మంది చెప్తుంటారు.అయితే ఆ విషయం సినిమాలలోనూ కూడా వర్తిస్తుంది అని చెప్పచ్చు.మొదటి సినిమాతో తమ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు చాల మంది ఉన్నారు.ఆ తర్వాత ఆ హీరోయిన్లకు సినిమా ఆఫర్ లు క్యూ కడతాయి.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు తమ మొదటి సినిమాలో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన వాళ్లే అని చెప్పచ్చు.

సమంత:గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేసావే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత.మొదటి సినిమాతోనే తన అందంతో నిజం గానే ప్రేక్షకులను మాయ చేసేసింది ఈ అమ్మడు.ఇప్పటికి కూడా ఆమె అదే లుక్ ను మైంటైన్ చేస్తుందని చెప్పచ్చు.

కాజల్ అగర్వాల్:లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కాజల్.ఆ తర్వాత చందమామ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది కాజల్.

అనుష్క:నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అనుష్క.తన అందంతో అందరిని కట్టిపడేసింది.ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.

తమన్నా:హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమైనా తమన్నా ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది.మిల్కీ బ్యూటీ గా పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

పూజ హెగ్డే:ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ అమ్మడు గోపికమ్మగా అందిరిని కట్టిపడేసింది.ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here