Suman Daughter: అందమే అసూయ పడేలా ఉన్న సుమన్ కూతురిని ఎప్పుడైనా చూసారా…త్వరలో ఆమె పెళ్లి ఎవరితోనో తెలుసా..!

Suman Daughter: దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమన్ తెలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు.సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పలు చిత్రాల్లో…

Suman Daughter
Suman Daughter
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedOct 9 · 8:27 PM

Reading1 min

Reader Tools

Suman Daughter: దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమన్ తెలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు.సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కూడా నటించారు.నాగార్జున హీరోగా చేసిన అన్నమయ్య అనే సినిమాలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ అద్భుతంగా నటించారు.అన్నమయ్య చిత్రానికి రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.

ఇప్పుడు సుమన్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. మానవ జన్యుశాస్త్రంలో బంగారు పతక విజేత అయిన తన కుమార్తె అఖిలజ ప్రత్యూష గురించి సుమన్ ఇటీవల మాట్లాడారు. తనకు నటనపై ఆసక్తి లేదని, ఆమె సాధించిన విజయాలను చూసి గర్విస్తున్నానని సుమన్ అన్నారు. సుమన్ ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడారు, కానీ ఎటువంటి వివరాలు చెప్పలేదు. ఆమె పెళ్లి గురించి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు.

తన కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని కానీ ఇంకా పూర్తి స్థాయిలో పెళ్లి గురించి ఆలోచన లేదని సుమన్ చెప్పుకొచ్చారు.సుమన్ తెలుగుతో పాటు తమిళ్ మరియు కన్నడ లో కూడా నటించారు.సుమన్ తన సినిమా కెరీర్ లో దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించడం జరిగింది.అయితే సుమన్ కంటే ఎంతో అందంగా ఉన్న సుమన్ కూతురి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Abbas Daughter: తండ్రి కంటే అందంగా హీరోయిన్లను మించిన అందంతో ఉన్న అబ్బాస్ కూతురును ఎప్పుడైనా చూసారా..!

Abbas Daughter: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ రావాలన్న కూడా ఆయా జోనర్స్ లో సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు హీరోలు.సినిమా ఇండస్ట్రీలో…

Sukumar Daughter: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు యెంత అందంగా ఉందో చూసారా..!

Sukumar Daughter: ఒకప్పుడు సినిమా సెలెబ్రెటీలు వారి ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా ఉన్నారో తెలిసేది కాదు.సినిమా పత్రికల్లో,మ్యాగజిన్ లలో వాళ్ళ ఫోటోలు…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →