Home సినిమా Anasuya: హాట్ ఫోజులతో కవ్విస్తోన్న యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్

Anasuya: హాట్ ఫోజులతో కవ్విస్తోన్న యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్

0
Anasuya
Anasuya

Anasuya: అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనసూయ చాలా సంవత్సరాలుగా తన అందచందాలతో, చమత్కారమైన మాటలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇటీవల విమానం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ ప్రసాద్ యానాల నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ కొర్రపాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో అనసూయ వేశ్య సుమతి పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో ఆమె చిన్న పాత్రలో నటిస్తూనే ఓ వైపు గ్లామరస్‌గా నటిస్తూనే మరోవైపు ఇంటిమేట్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. తాజాగా అనసూయ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అనసూయా.. రోజురోజుకీ నీ అందం పెరుగుతోంది అని కొందరు అంటుంటే అసలు నువ్వు అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా.. అని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1.

2.

3.

4.

5.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here