సర్జరీ వికటించడంతో అందమైన హీరోయిన్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది…చూస్తే షాక్ అవ్వాల్సిందే…

సినిమా ఇండస్ట్రీలో నటీనటులు చాల కాలం వరకు కొనసాగాలి అంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది.ఎప్పటికప్పుడు జిమ్ చేస్తూ ఫిట్ నెస్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది.రకరకాల వర్క్ అవుట్ లు చేస్తూ ఉండాలి.ఫిట్నెస్ తో పాటు గ్లామర్ ను కూడా మైంటైన్ చేస్తూ ఉంటేనే సినిమా అవకాశాలు క్యూ కడతాయి.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో ఒక నటి హీరోయిన్ లు గ్లామర్ గా కనిపించడానికి రూ.9000 వేలు పెట్టి ఇంజక్షన్ చేయించుకోవాలి అని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఆ ఇంజక్షన్ ఏంటి అనే దాని గురించి ఆ నటి చెప్పలేదు.అయితే సినిమా ఇండస్ట్రీలో చాల మంది నటీనటులు అందంగా కనిపించడానికి సర్జరీలు కూడా చేయించుకుంటారు.

కొన్ని సందర్భాల్లో అవి వికటిస్తే వాళ్ళ పరిస్థితి చాల దారుణంగా మారుతుంది.ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్ లు సర్జరీ వికటించటం వలన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చాలానే చూసి ఉంటారు.ఇటీవలే ఒక నటి తన అందాన్ని కాపాడుకోవడానికి సర్జరీ చేయించుకుంది.ఆ సర్జరీ కాస్త వికటించడంతో ఆమె ముఖం రూపు రేఖలు అన్ని మారిపోయాయి.ఎఫ్ ఐ ఆర్,6 టు 6 వంటి కన్నడ చిత్రాల్లో నటించిన నటి స్వాతి సతీష్.ఇటీవలే ఆమె రూట్ కెనాల్ థెరపీ కోసం బెంగళూరు లోని హాస్పిటల్ లో చేరింది.

ఆమె సర్జరీ వికటించడంతో ఆమె ముఖం వాచినట్టు అయిపొయింది.ఇలాంటి సర్జరీ చేయించుకున్నప్పుడు వాపు రావడం సహజమే..అది వారం రోజులలో తగ్గిపోతుంది.అయితే మూడు వారాలు దాటిపోయినా కూడా స్వాతి సతీష్ ముఖం వాపు మాత్రం తగ్గలేదు.ఆమెకు నొప్పి కూడా పెరిగిందట.ఆమె మొహం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో ఆమె ఎంపికైన సినిమాల నుంచి ఆమెను తప్పించడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *