అందమంటే ఆదాశర్మదే..! హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ.. ఫోటోలు వైరల్..

ఆదా శర్మ పరిచయడం అక్కర్లేని పేరు. మంచి నటనతో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. వెండితెరపై ఒకటి, రెండు హిట్లు ఇచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ సమయంలోనే వెనుబడి పోతుంటారు. అలా ఎంతో మంది నటీమణులు కనుమరుగయ్యారు. సినిమా అవకాశాలు ఎలాగో లేవు కదా అని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అయినా అవకాశాలు వస్తాయనుకునే వారు లేకపోలేదు. ఈ మధ్య అలాంటి వారి హాట్ పిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి పనులే చేస్తుంది ప్రస్తుతం ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ. 

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’తో మంచి పేరు దక్కించుకున్న ఆమె ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. సన్నాఫ్ సత్యమూర్తి, గరం, కల్కి, క్షణం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో కూడా నటించి ప్రతిభ చూపింది. ఇక బాలీవుడ్ లో సైతం అడుగు పెట్టి ‘పతీ పత్నీ ఔర్ పంగ’ లో కూడా నటించింది. కానీ ఈ అమ్మడికి ప్రస్తుతం చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. కేరీర్ కూడా ఫేడవుట్ దశలో ఉన్నట్లు ఇండస్ర్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఫిల్మ్ ఇండ్రస్ర్టీ పట్టించుకోకున్నా. తన నటనను మాత్రం ఆపడం లేదు ఆదా శర్మ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రకరకాల గెటప్స్, యాంగిల్స్, హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అందరినీ తన వైపునకు తిప్పుకుంటుంది. తన ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. 

తాజాగా టాప్ ధరించి తన ఎద అందాలను ఆవిష్కరించింది. కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేసింది. ‘నీమో అండ్ ఫ్రెండ్స్ ను కనుగొన్నాను. ఎవరైతే నీమో దాని స్నేహితులు తింటారో వారి కోసమే పిక్స్’ అంటూ పోస్ట్ చేసింది. దానికి ఈ మెసేజ్ ను కూడా యాడ్ చేసింది. ఇప్పుడీ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ‘ఆదా కనిపించకుంటే బాధ’ అంటూ కొందరు ఫాలోవర్స్, అభిమానులు, ప్రేక్షకులు కామెంట్స్ సైతం పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *