హీరో కమల్ హాసన్ చిన్న కూతురు యెంత అందంగా ఉందొ తెలుసా…వైరల్ అవుతున్న ఫోటోలు…

సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ నటుడు మరియు దర్శకుడు అయినా కమల్ హాసన్ చిన్న కూతురు మరియు హీరోయిన్ శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్.అయితే ఈమె అతి త్వరలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అన్నపూర్ణ స్టూడియోస్ అక్షర హాసన్ ను హీరోయిన్ గా పరిచయం చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.1991 లో జన్మించిన అక్షర హాసన్ తన తల్లి తో కలిసి ముంబై లో నివాసం ఉంటారు.ఇక ఈమె సోదరి మరియు స్టార్ హీరోయిన్ అయినా శృతి హాసన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

తన నటనతో మరియు అందంతో శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.లక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న శృతి హాసన్ ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తాజా శృతి హాసన్ హీరోయిన్ గా బాలకృష్ణ కు జోడిగా వీరసింహారెడ్డి మరియు చిరంజీవి కు జోడిగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.అయితే ప్రస్తుతం ఆమె సోదరి అక్షర హాసన్ కూడా వెండి తెర మీద ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *