Allu Arjun: అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ రెండు సినిమాలు ఏదో తెలుసా.!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి,ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పుష్ప ది రైజ్ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu…

Allu Arjun
Allu Arjun
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedSep 15 · 7:17 PM

Reading2 min

Reader Tools

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి,ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పుష్ప ది రైజ్ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రెండవ భాగంలో నటిస్తున్నారు.అయితే అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాల సినిమాలలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ బాల నటుడిగా రెండు సినిమాలలో నటించిన సంగతి చాల మందికి తెలియక పోవచ్చు.

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు,ఎన్టీఆర్ (NTR) ,తరుణ్ బాల నటుడిగా చాల సినిమాలలో నటించారు.మహేష్ బాబు (Mahesh Babu) తన తండ్రి అయినా సూపర్ స్టార్ కృష్ణ గారి చాల సినిమాలలో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక హీరో తరుణ్ దాదాపుగా ఇరవై కు పైగా సినిమాలలో బాల నటుడిగా నటించి మెప్పించారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బ్రహ్మర్షి విశ్వామిత్ర,బాల రామాయణం వంటి చిత్రాలలో బాల నటుడిగా అందరిని మెప్పించారు.అయితే అల్లు అర్జున్ కూడా చిరంజీవి హీరోగా వచ్చిన విజేత మరియు కమల్ హాసన్ హీరోగా వచ్చిన స్వాతి ముత్యం అనే చిత్రాలలో బాల నటుడిగా నటించారు.కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ కు మనవడిగా నటించారు అల్లు అర్జున్.అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ చిత్రం అనేక రికార్డులు సొంతం చేసుకుంది.చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు అల్లు అర్జున్.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Gangotri Child Artist: గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట చిన్నారి ఇప్పుడు ఎలా మారిపోయిందో..ఏం చేస్తుందో తెలుసా.!

Gangotri Child Artist: అల్లు అర్జున్ కూడా గంగోత్రి సినిమా తోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అయితే గంగోత్రి సినిమాలో తన క్యూట్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →