Amala Paul: ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి అమల పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అమల పాల్ మళ్ళీ చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అమల పాల్ కూడా ఈ వార్తలను నిజం చేస్తూ కాబోయే పార్టనర్ తో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా సాగిన తన ప్రేమకథను బయటపెట్టింది అమల పాల్.తన భర్త తో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయం బయటపెట్టింది అమల పాల్.
ఈ ఫోటోలను అమల పాల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.తానూ నటి అమల పాల్ ను ప్రేమిస్తున్నానని ఒక వీడియొ తోప్రపోజ్ చేసానని నటుడు జగత్ దేశాయ్ కూడా చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి గురించి చాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.ఇక తాజాగా అమల పాల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.తనకు కోబోయే భర్త తో ఏకాంతంగా దిగిన కొన్ని ఫోటోలను కూడా అమల పాల్ షేర్ చేయడం జరిగింది.జీవితాంతం కలిసి చేసుకునే పార్టీ కి మా ప్రేమకథ తెర తీసింది అంటూ అమల పాల్ పోస్ట్ చేసింది.
గతంలోనే తన ప్రేమ ప్రపోసల్ ను తన ముందు పెట్టిన నటుడిని తన జీవితంలోకి ఆహ్వానించింది అమల పాల్.అయితే గతంలో అమల పాల్ కి పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.ఇక విడాకుల తర్వాత అమల పాల్ తన సినిమా కెరీర్ లో ముందుకు సాగుతూ బిజీ గా మారిపోయింది.తాజాగా మళ్ళీ అమల పాల్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ క్లారిటీ వచ్చింది.నటుడు జగత్ ఒక రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ అమల పాల్ ను ప్రపోస్ చేసినట్లు సమాచారం.ఉంగరాన్ని పట్టుకొని జగత్ డాన్స్ చేస్తూ అమలకు ప్రపోజ్ చేసాడు.
View this post on Instagram