అమాయకపు చూపులతో ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్ళ కళల రాణి…స్టార్ హీరోయిన్…

Ananya Nagalla Childhood Photo

Ananya Nagalla : ఈ చిన్ననాటి ఫొటోలో చాల క్యూట్ గా చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్.ఈ హీరోయిన్ నవ్వుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అని చెప్పచ్చు.అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఈమెకు సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు.అయినా కూడా ఈమె ఏమాత్రం తగ్గకుండా హాట్ హాట్ ఫోటో షూట్ లతో అందరిని ఆకట్టుకుంటుంది.ఈ చిన్నారి ఎవరో కాదు అనన్య నాగళ్ళ.ఈమె అసలు పేరు అనూష నాగళ్ళ కానీ ఈమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ళ గా పేరు మార్చుకుంది.ఈమె ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది.

అనన్య చదువు కోసం కుటుంబం మొత్తం హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది.హైదరాబాద్ లో ఇంజీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈమె ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేయడం జరిగింది.నటన మీద ఆసక్తి తో ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది.షాదీ అనే లఘు చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించడం జరిగింది.

Ananya Nagalla Childhood Photo
Ananya Nagalla

ఆ తర్వాత మల్లేశం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది ఈ అమ్మడు.గత ఏడాది ఈ అమ్మడు సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్లే బ్యాక్ సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది.పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్రలో నటించింది.ప్రస్తుతం ఈమె శాకుంతలం,బూట్ కట్ బాలరాజు లో నటిస్తుంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *