బుల్లితెర నుంచి వెండితెర వరకు ట్రెండ్ సృష్టిస్తున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తక్కువ కాలంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుందీ సొగసరి. దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్న ఈమె అందాన్ని కుర్రకారు కళ్లలో నిలుపుకుంటారనడంలో సందేహం లేదు. ఇక ఆమె డ్రెస్సింగ్ స్టైల్, అట్రాక్షన్ మాటలు, ఆకర్షించే అందం ఆమె సొంతం. స్మాల్ స్ర్కీన్ పై తన సత్తా చాటుకున్న ఈ బ్యూటీ ఐటం సాంగ్ లలో సందడి చేస్తూ కుర్రకారుకు హీట్ ఎక్కించడంలోనూ సక్సెస్ అయ్యింది.
తను ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కలిసి ఉండేందుకు ఇంపార్టెంట్ ఇస్తుందట. ఇటీవల ఈ టీవీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆమె ఇతర ఛానళ్లలో యాంకర్ గా, జడ్జిగా వివిధ విభాగాల్లో మరింత రాణిస్తోంది. ప్రస్తుతం అనసూయ అబ్రాడ్ వెళ్లింది. టూర్ ను బాగా ఎంజాయ్ చేస్తుందంట. తను ట్రిప్ లో చేసిన సందడి ఫొటోలు, వీడియోలు ఇన్ స్టా వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తన హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తున్న సుందరి. ఈ సారి పొట్టి నెక్కర్ లో స్టైల్ గా కనిపించి అభిమానులను అలరించింది. తలపై కూలింగ్ గ్లాస్ ను ముక్కపైకి తెస్తూ, తల ఆడిస్తూ క్రేజీ వీడియోను షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు అనసూయ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని కామెంట్లు చేస్తున్నారు. పాజిటివ్ కామెంట్లకు అలాగే స్పందించే అనసూయ నెగెటివ్ కామెంట్లకు మాత్రం విపరీతంగా రియాక్ట్ అవుతుందట. కామెంట్ పెట్టిన వాడు ఎంతటి వాడైనా కడిగిపారేస్తుందట ఈ బ్యూటీ.
View this post on Instagram