అనసూయ అంటేనే అందం, అభినయం. ఆమె పొడుగు ఆమెకు ప్లస్ అయితే ఇక ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె అందం మాత్రం ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ కుర్రాళ్ల నుంచి ముదుసలి వరకు వెర్రెక్కిపోయేలా చేస్తోంది. అభినయం ఒకత్తయితే దానికి తగినట్లుగా చూపించే ఆ అందచందాలు వర్ణనకు అందవు అనడంలో అతిశయోక్తి లేదు.
చిన్న చిన్న షోలతో బుల్లి తెరలో అడుగు పెట్టిన ఈ నటి మెల్లమెల్లగా వెండి తెరను తన చుట్టూ తిప్పుకోవడంలో సక్సస్ అవుతూనే ఉంది. స్మాల్ షోలలో స్లీవ్ లెస్ లతో మురిపించే ముద్దుగుమ్మ, బిగ్ స్ర్కీన్ లో ఐటం సాంగ్ లో అందాలను ఆరోబోస్తోంది. దీనికి తోడు మంచి స్కోప్ ఉన్న పాత్రలను సైతం ఎంచుకుంటుంది. క్షణంలో విలన్ గా కనిపించింది. దీనికి తోడు రంగ స్థలం మూవీ దాదాపు ఫుల్ లెంత్ నటించింది. జనతా గ్యారేజ్ లో ఆమె మాస్ డ్యాన్స్ ఇప్పటికీ కుర్రకారు మదిలో మెదులుతూనే ఉంది. అంత ఆజాను బాహురాలైన ఆమె తొడలు, నాభి సౌందర్యం కుర్రాళ్లను హీటెక్కెస్తూనే ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే తెల్లగా ఉన్న ఆమె నలుపు, ఎరుపు దుస్తుల్లో మరింత అందాన్ని ఆరోబోస్తుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప-2 ఉంది. దీంతో పాటు ఐటెం సాంగ్ లు, టీవీ షోలతో బిజీగానే ఉంది అమ్మడు. మొదట తెలుగు ప్రేక్షకులకు సాధారణ టెలివిజన్ షోలో కనిపించిన అనసూయ భరద్వాజ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని వెండితెరకు వచ్చింది. విలన్, ఐటం గర్ల్ ఇలా చాలా పాత్రల్లో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ షో కోసం ఆమె నలుపు రంగు చీరలో, స్లీవ్ లెస్ జాకెట్ తో అందాలను ఆరబోసింది. అనసూయ నడుము ఒంపులు, వలపులు చూసేందుకు వయసుతో తేడా లేకుండా మగాళ్లంతా ఆహా అనసూయ, ఓహో అనసూయ అనడం కొనమెరుపు.
View this post on Instagram