బుల్లితెర మీద ఎంతమంది యాంకర్లు సందడి చేస్తున్న కూడా అనసూయకు ఒక ప్రత్యేక స్తానం ఉంది అని చెప్పచ్చు.యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయమే అయినప్పటికీ తన అందంతో,ప్రతిభతో చాల ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అనసూయ.ప్రస్తుతం ఈమె బుల్లితెర మీద షోలతో పాటు సినిమా అవకాశాలతో కూడా బిజీ బిజీ గా గడుపుతుంది.అయితే యెంత బిజీగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను మరియు అప్ డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజగా ఈమె చుడిదార్ వేసుకొని వయ్యారాలన్నీ కనిపించేలా సందడి చేసిన వీడియొ నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటుంది.అనసూయ చేసిన క్యూట్ డాన్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.గత కొంతకాలం నుంచి ఈమె బుల్లితెర మీద ఎక్కువగా షోలు చేయడం లేదు.దీనికి కారణం ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండడమే.

ప్రస్తుతం ఈమె రంగమార్తాండ,వేదాంత రాఘవయ్య,గాడ్ ఫాదర్,హరిహరవిరమల్లు,పుష్ప 2 ,భోళా శంకర్ వంటి చిత్రాలతో బిజీ గా ఉంది.తాజాగా తనను ఆంటీ అంటూ ట్రోల్ చేసిన నెటిజన్లను అనసూయ గట్టిగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.టీవీ షోలు,సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్,వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది అనసూయ.సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది.
View this post on Instagram