Anasuya: అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె జబర్దస్త్ కామెడీ షో లో తన యాంకరింగ్ తో గ్లామర్ తో యూత్ లో ఫ్యామిలీస్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.సోషల్ మీడియా లో కూడా మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ తో అనసూయ కు మంచి క్రేజ్ ఉంది.ఇటీవలే బుల్లితెర మీద షో లు చేయడం తగ్గించిన అనసూయ వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉంది.
సినిమాలలో ఈమెకు పారితోషకం కూడా భారీ రేంజ్ లో ఇస్తున్నారని సమాచారం.అయితే ఈ సంవత్సరం రంగమార్తాండం,మైఖేల్ వంటి సినిమాలతో నెగటివ్ రోల్ లో కనిపించిన అనసూయ విమానం సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇదివరకు అనసూయ ఎప్పుడు కూడా హద్దులు మీరు గ్లామర్ షో అనేది చేయలేదు.గ్లామర్ షో విషయంలో తనకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకుంది అనసూయ.
సినిమాలలో కూడా అనసూయ గ్లామర్ రోల్స్ చేసేది కాదు.కానీ ఇటీవలే అనసూయ సినిమాలలో అవకాశాలు తగ్గుంతున్నాయనో లేక పారితోషకం తక్కువ అని ఆలోచిస్తుందో ఏమో కానీ ఒక్కసారిగా ఆమె గ్లామర్ డోస్ పెంచేసింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు చుస్తే ఆమె తానూ పెట్టుకున్న బౌండరీలు కూడా దాటేసినట్లు తెలుస్తుంది.ఇటీవలే అనసూయ బికినిలో ఫోటోలు,థైస్ అందాలతో అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.తాజాగా అనసూయ హద్దులు మీరు క్లివేజ్ షో చేసి బ్లాక్ డ్రెస్ లో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
View this post on Instagram