Anasuya: సోషల్ మీడియా లో ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది అనసూయ.ఆమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కప్పుడు బుల్లితెర మీద అనసూయ తన యాంకరింగ్ తో అందరిని మెస్మరైస్ చేసేది.ప్రస్తుతం ఆమె బుల్లితెర మీద అనూహ్యంగా దూరమైనప్పటికీ వెండి తెర మీద సినిమాలతో,సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటుంది.రంగస్థలం,పుష్ప వంటి సినిమాలలో ముఖ్య పాత్రలలో కనిపించి అనసూయ తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఆ తర్వాత అనసూయ చివరగా రంగమార్తాండం అనే సినిమాలో కనిపించింది.ప్రస్తుతం ఈ గ్లామరస్ బ్యూటీ పుష్ప 2 మరియు కొన్ని సినిమాలతో బిజీ గా గడుపుతుంది.వచ్చిన ప్రతి సినిమా అవకాశానికి అనసూయ ఓకే చెప్పి ఉంటె ఇప్పటికి ఆమె చాల సినిమాలలో కనిపించి ఉండేది.పాత్ర నచ్చితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అయినా నటించడానికి రెడీ గా ఉంది అనసూయ.ఈ సమ్మర్ లో అనసూయ తన ఫ్యామిలీతో వెకేషన్లు,టూర్ లు అంటూ ఎంజాయ్ చేస్తుంది.
సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉండే ఈమె తన గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.ఇటీవలే అనసూయ తన మ్యారేజ్ డే సందర్భంగా భర్త తో కలిసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కు వెళ్లి ఇటీవలే తిరిగి ఇండియా కి వచ్చింది.తన భర్త తో కలిసి వెళ్లిన ఈ ట్రిప్ తనకెంతో స్పెషల్ అని అందుకే ప్రతి మూమెంట్ ని కెమెరా లో బంధించినట్లు అనసూయ చెప్పుకొచ్చింది.ఇటీవలే కొంచెం బొద్దుగా మారిన అనసూయ తిరిగి నాజూగ్గా మారడానికి జిమ్లో హెవీ వర్క్ ఔట్స్ చేస్తూ కష్టపడుతుంది.ఇక దీనికి సంబంధించిన వీడియొ నెట్టింట్లో వైరల్ అవుతుంది.హాట్ హాట్ గా వివిధ వర్క్ ఔట్స్ చేస్తున్న ఫోటోలను అనసూయ అభిమానులతో షేర్ చేసుకుంది.
View this post on Instagram