Anasuya: యాంకర్ అనసూయ అంటే తెలియని వాళ్ళు ఈ పేరు వినని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.ఆమె యాంకర్ గా యెంత ఫేమస్ అయ్యిందో గ్లామర్ లో కూడా అంటే ఫేమస్ అయ్యింది.గ్లామరస్ యాంకర్ గా అనసూయ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.వరుస సినిమా అవకాశాలతో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీ గా గడుపుతుంది అనసూయ.ఈమె సినిమాలతో బిజీ గా ఉండడంతో బుల్లి తేరా షో లకు దూరంగా ఉంటున్నారు.
పలు సినిమా లు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీ గా ఉన్నారు అనసూయ.యెంత ఈమె సినిమాలతో బిజీ గా ఉన్న కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను,మూవీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.తనకు షూటింగ్ లో విరామం దొరికిన సమయంలో వెకేషన్ వెళ్లి తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనసూయ.
ప్రస్తుతం అనసూయ తన భర్త తో కలిసి బ్యాంకాక్ వెకేషన్ దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నేడు అనసూయ సుశాంక్ పెళ్లి రోజు సందర్భంగా ఆమె తన పెళ్ళి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి అందరిని ఆకట్టుకుంటున్నాయి.నవవధువుగా పెళ్లి దుస్తులలో అనసూయ చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక ఆమె పెళ్లి రోజు సందర్భం గా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు అభిమానులు.