అనసూయ డ్యాన్స్ చూస్తే షాకవడం ఖాయం.. మామూలుగా లేదు..చూడండి..వీడియో వైరల్.!


బుల్లితెర యాంకర్లలో మొదటి వరుసలో ఉన్నది అనసూయ భరద్వాజే అంటే అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఆమె చక్కటి నటన, అభినయం ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కనేట్లు చేస్తుంది. చిన్న తెరపై ఒక సాధారణ టీవీ ధారావాహికలో కనిపించిన ఆమెను బుల్లి తెర, వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో కాలం వేయిట్ చేశారనడంలో సందేహం లేదు. వెండతెరపై దాదాపు చాలా పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. ‘క్షణం’ సినిమాలో విలన్ గా కూడా ఆమె నటనా ప్రతిభ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెలో ఆ కోణం చూసిన ప్రేక్షకులు ఇతర పాత్రల్లో చూసి మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

తనకు నచ్చిన, తన బాడీ లాంగ్వేజీకి సరిపోయే పాత్రలనే ఆమె ఎంపిక చేసుకుంటుందట. ఇందులో భాగంగానే చాలా సినిమాలను కూడా వదులుకుందట ఈ సొగసరి. ఈ కోవలోనే ‘రంగస్థలం’లో అత్త పాత్రలో రామ్ చరణ్ కు ధీటుగా నటించిందంటూ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత చిరంజీవితో ఒక మూవీలో నటించింది. అనేక టీవీ షోలు, ఈవెంట్లతో రెండు చేతులా ఫుల్ ప్రాజెక్టులతో ఇండస్ర్టీలో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ. ‘పుష్ప’ విలన్ (సునీల్) భార్యగా ధీటుగా నటించారామె. ‘పుష్ప2’ షూటింగ్ సెట్స్ పై ఉంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులలో మంచి పాత్రల కోసం ఆమె అగ్రిమెంట్ కూడా చేసుకుందని టాలీవుడ్ ఇండస్ర్టీ చెప్పుకుంటుంది. 

ప్రస్తుతం ఆమె కీ రోల్ గా వస్తున్న ఒక మూవీకి ఓకే చెప్పిందట. ఇది కూడా త్వరలో సెట్స్ పట్టాలెక్కనుంది. ఇక పోతే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల అమ్మడు చేసిన డ్యాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ షోలో ఆమె వేసిన డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారంట. వైట్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు ఆరబోస్తూ చేసిన డ్యాన్స్ ను చూసి ‘ఈ సొగసరి తన అందాన్ని రోజు రోజుకూ రెట్టింపు చేసుకుంటుందంటూ’ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారట. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *