Anasuya: యాంకర్ అనసూయ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరు ఏమి అనుకున్న తనకు నచ్చినట్లే ఉంటా అంటుంది ఈ బ్యూటీ.ఈ క్రమంలోనే విదేశీ రెస్టారెంట్ లో అనసూయ ఫోజులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంది అనసూయ.ఒకప్పుడు బుల్లితెర మీద యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బుల్లితెర మీద షో లు తగ్గించి సినిమా అవకాశాలతో బిజీ గా ఉంది.ఇక ఈమె యెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాల ఆక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికి కనువిందు చేస్తూ ఉంటుంది.
అనసూయ బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో తో బాగా ఫేమస్ అయ్యింది.తన యాంకరింగ్ తో అందంతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు.ఆ తర్వాత ఈమె సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా లో రంగమత్త పాత్రలో తన టాలెంట్ ను నిరూపించుకుంది.ఇక అప్పటి నుంచి ఈమెకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి అని చెప్పచ్చు.ప్రస్తుతం ఈమె సినిమాలతో బిజీ గా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సమయం దొరికిన తన భర్త,ఇద్దరు పిల్లలతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో తన ఫ్యామిలీ తో దిగిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.ప్రస్తుతం విదేశాలలో అనసూయ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.ఈ ఫోటోలను ఆమె తన అభిమానులతో పంచుకుంది దాంతో అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.విదేశీ రెస్టారెంట్ లో ఎదపై టాటూ చూపిస్తూ అనసూయ దిగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని అనసూయ చిల్ అవుతున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram