Home » సినిమా » అదిరిపోయే హెయిర్ స్టైల్ లుక్ లో అనసూయ…పిక్స్ వైరల్..

అదిరిపోయే హెయిర్ స్టైల్ లుక్ లో అనసూయ…పిక్స్ వైరల్..

బుల్లితెర మీద కానీ వెండి తెరమీద కానీ యాంకర్ అనసూయ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు.అటు బుల్లితెర మీద యాంకరింగ్ తో,షోలతో ఇటు సినిమాలలో కూడా చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది యాంకర్ అనసూయ.సోషల్ మీడియాలో అనసూయ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.అనసూయ కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన  రంగస్థలం సినిమాలో అనసూయ రంగమత్త  పాత్రలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.ఆ సినిమా తర్వాత అనసూయకు సినిమాలలో కూడా అవకాశాలు క్యూ కట్టాయి.

anchor anasuya latest saree pics viral

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మొదటి భాగంలో కూడా అనసూయ దాక్షాయణి పాత్రలో సునీల్ కు భార్యగా నటించడం జరిగింది.అయితే పుష్ప మొదటి భాగం కంటే కూడా పుష్ప రెండవ భాగంలో అనసూయ పాత్ర కీలకం కానుందని సమాచారం.

anchor anasuya latest saree pics viral

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్న కూడా అనసూయ ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో ఫోటో షూట్ చేస్తూనే ఉంటుంది.

anchor anasuya latest saree pics viral

ఇప్పుడు తాజాగా అనసూయ చీరలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సరికొత్త లుక్ లో ఉన్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

anchor anasuya latest saree pics viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *