అర్ధరాత్రి నడిరోడ్డు పై స్ప్రింగ్ ల నడుము ఊపుతూ డాన్స్ చేసిన అంజలి అరోరా…వీడియొ వైరల్…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాల మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు.సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ గా చాల మంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.ముఖ్యంగా కరోనా సమయంలో సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ గా చాల మంది సెలెబ్రెటీలు అయిపోయిన సంగతి అందరికి తెలిసిందే.అంజలి అరోరా కచ్చా బాదాం సాంగ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సాంగ్ తో ఆమె క్రేజ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయింది అని చెప్పచ్చు.

సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈమె నడిరోడ్డు మీద అర్ధరాత్రి స్ప్రింగ్ ల నడుము తిప్పుతూ డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.స్వతహాగా మోడల్ అయినా ఈమె తన అందంతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.యూట్యూబ్ లో వీడియొ ఆల్బమ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది అంజలి.పలు సినిమాలలో ఈమె స్పెషల్ సాంగ్స్ కూడా చేయడం జరిగింది.

ప్రస్తుతం ఈమె తూ ఆజా అనే సాంగ్ కు నడిరోడ్డు మీద అర్ధరాత్రి చేసిన డాన్స్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం లక్షలకు పైగా లైకులతో ఈ వీడియొ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పచ్చు.ఇక ఈమెకు ఇంస్టాగ్రామ్ ఖాతాలో 12 .2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మీ అందానికి కాదు మీ లుక్స్ కి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *