Home » సినిమా » Anupama Parameswaran: మేకప్ లేకుండా కూడా అనుపమ యెంత అందంగా ఉందో తెలుసా…వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు…

Anupama Parameswaran: మేకప్ లేకుండా కూడా అనుపమ యెంత అందంగా ఉందో తెలుసా…వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు…

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నటిగా అవకాశాలు దక్కించుకునేందుకు అనుపమ గ్లామర్ డోస్ పెంచి అందరికి షాక్ ఇచ్చింది.తాజాగా అనుపమ పరమేశ్వరం లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలలో అనుపమ మేక్ అప్ లేకుండా ఉండటం విశేషం.సహజమైన అందాలతో క్యూట్ లుక్స్ తో ఉన్న అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
నటి గా నిలబడటానికి చాల ప్రయత్నాలు చేస్తుంది అనుపమ.రాను రాను గ్లామర్ డోస్ పెంచుతూ అందరికి షాక్ ఇస్తూ వస్తుంది.ఎల్లప్పుడూ లేటెస్ట్ ఫోటోలను సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తన అందంతో అభిమానులను కట్టి పడేస్తుంది.మధ్య మధ్యలో సహజమైన ఫొటోలతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలోనే మేక్ అప్ లేకుండా ఉదయాన్నే తన గార్డెన్ లో దిగిన రెండు ఫోటోలను అనుపమ అభిమానులతో షేర్ చేసుకుంది.మేకప్ లేకుండా కూడా ఈ ఫోటోలలో అనుపమ పరమేశ్వరన్ మరింతా అందంగా కనబడటం విశేషం.గొప్ప అర్ధం తో ఫోటోలను  షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇప్పుడు సరళంగా ఉన్న రోజులను కోల్పోతున్నాను అని పెట్టడం జరిగింది.

ఫోటోలకు సూట్ అయ్యేలా పోస్ట్ పెట్టడంతో అనుపమ పోస్ట్ లోని అర్ధాన్ని అర్ధం చేసుకున్నారు అందరు.జీవితం ఒకప్పుడు చాల తేలికగా,ఈజీ గా ఉండేది కానీ ఇప్పుడు సంక్లిష్టంగా,బిజీ గా గడిచిపోతుంది.ప్రతి రోజు స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలన ప్రతిరోజూ ప్రతి ఒక్కరికి చాల కష్టంగా గడిచిపోతుంది అంటూ రాసుకొచ్చింది అనుపమ.అలాగే తన లైఫ్ కూడా జరుగుతుంది అనే అర్ధంతో అనుపమ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాల కాలమే అయినా కూడా ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదు.హిట్ లు అందుకున్న కూడా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదనే చెప్పచ్చు.పెద్ద హిట్లు పడకపోవడం వలనే ఆమె ఇంకా స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *