నూనూగు మీసాలతో ఉన్న ఈ బాలుడిని గుర్తుపట్టగలరా…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్…

Ap CM Jagan Teenage Photo Goes Viral

ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ప్రపంచం లోని ప్రతి మూలకు ఇంటర్నెట్ విస్తరించిన సంగతి తెలిసిందే.సినిమా తారలు,సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ హల్ చల్ చేస్తున్నారు.పొలిటిషన్స్ కూడా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పేస్ బుక్,ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ ద్వారా అభిమానులతో చేరువలో ఉంటున్నారు.తమ పార్టీ స్టాండ్ తెలియజేసేందుకు,సోషల్ సర్వీసులు,డెవలప్మెంట్ పనులు ఇలా పలు విషయాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ప్లేట్ ఫారం ను వినియోగిస్తున్నారు పొలిటికల్ లీడర్స్.

Advertisement

ఇదే క్రమంలో రాజకీయ నాయకుల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు అభిమానులు.ప్రస్తుతం ఒక పొలిటికల్ లీడర్ త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి.

Ap CM Jagan Teenage Photo Goes Viral

ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న నూనూగు మీసాల కుర్రాడు ప్రస్తుతం ఆంధ్ర ను సంక్షేమ పథంలో తీసుకోని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు.జగన్ గారు 2011 లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతో ప్రజలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీ తో గెలుపొందడం జరిగింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *