స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షోలో సందడి చేసి దాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అషు రెడ్డి ఇన్ స్టా వేదికగా రీసెంట్ గా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పొట్టి నెక్కరేసుకొని థైస్ అందాలను అరబోస్తూ టెర్రస్‌లోని నిచ్చెనపై వివిధ యాంగిల్స్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

వర్మతో ఇంటర్వ్యూ చేసిన అషు రెడ్డి ‘వర్మ హీరోయిన్’ గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందాలతో కుర్రకారుకు మతి పోగుడుతోంది. ఇక తన అందాలు షో నెట్ ను కూడా హీటెక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫొటోలకు ‘టెర్రస్ స్టోరీస్’ అని క్యాప్షన్ ఇచ్చింది. పొట్టి నెక్కరుతో పాటు పొట్టి టాప్ కూడా వేసుకుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్, టాప్ అండ్ బ్యాక్ యాంగిల్స్ లో అందాలను చూపెడుతోంది.

వెకేషన్లతో వివిధ దేశాలను చుట్టి వస్తూ ఎంజాయ్ చేస్తుంది అషు. సమ్ థింగ్ డిఫరెంట్ గా లోకల్ ఫొటో షూట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తన వైపునుంచి తిప్పుకోనివ్వడంలేదు. టీవీ షోలు, సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.
1.

2.
3.
4.
5.
6.
7.