Astro Tips 2025: 2025 లో రెండు సూర్య గ్రహణాలు,రెండు చంద్ర గ్రహణాలు..ఎప్పుడో తెలుసా..!

Astro Tips 2025: హిందూ మతం,ఖగోళ శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం లో సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.సూర్యుడు,చంద్రుడు మరియు భూమి మూడు కూడా ఒకే సరళ రేఖలో…

Astro Tips 2025
Astro Tips 2025: 2025 లో రెండు సూర్య గ్రహణాలు,రెండు చంద్ర గ్రహణాలు..ఎప్పుడో తెలుసా..!
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading1 min

Reader Tools

Astro Tips 2025: హిందూ మతం,ఖగోళ శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం లో సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.సూర్యుడు,చంద్రుడు మరియు భూమి మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో ఈ సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం ఏర్పడతాయి.ఇప్పటికే 2024 లో సూర్య గ్రహణం,చంద్ర గ్రహణం ఏర్పడటం జరిగింది.అయితే రాబోయే కొత్త సంవత్సరం 2025 లో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి అని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.

2025 లో మొదటి సూర్య గ్రహణం మార్చ్ 14 న ఏర్పడనుంది.పాక్షికంగా ఏర్పడే ఈ గ్రహణం యూరప్,రష్యా,ఆఫ్రికా ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది.భారత్ లో రాత్రి పూట సమయం కావడంతో ఈ గ్రహణం కనిపించదు.రెండవ సూర్య గ్రహణం సెప్టెంబర్ 21 న ఏర్పడనుంది.ఈ గ్రహణం న్యూజిలాండ్,పసిఫిక్,అంటార్కిటికా ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది.భారత్ లో కనిపించదు.ఇక మార్చ్ 14 హోలిక దహనం రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.యూరప్,అమెరికా,ఆఫ్రికా,పసిఫిక్ ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది.భారత్ లో కనిపించదు.సెప్టెంబర్ 7 -8 తేదీల్లో పితృపక్ష ప్రారంభంలో రెండవ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.భారత్ లో ఈ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →