ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్లు వివాహం చేసుకున్న విడిపోతారు అని చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు…ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీ వంటి రంగుల ప్రపంచంలో చాల మంది తమ నటనతో ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేక స్తానం ఏర్పరచుకుంటారు.ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ తమ కెరీర్ లో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటారు.సినిమా అవకాశాలు పెరిగేకొద్దీ సంపాదన కూడా పెరుగుతుంది.వాటికి తోడు పూజలు,నమ్మకాలూ,జాతకాల మీద కూడా విశ్వాసం చూపిస్తారు.ఈ క్రమంలోనే జాతకాలూ చూపించుకొని తమ అదృష్టం ఎలా ఉండబోతుందో అని ఆరాలు తీస్తారు.ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటీవలే ఆయన ప్రముఖ హీరోయిన్ల వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ముగ్గురు స్టార్ హీరోయిన్ల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ తన మనసులోని మాటను బయట పెట్టారు.

స్టార్ హీరోయిన్లు అయినా నయనతార,రష్మిక మందాన,అనుష్క వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ లే ఉంటాయని తెలిపారు.ఎవరికైన సరే గ్రహాలు అనుకూలించకపోతే చేదు ఫలితాలు కలుగుతాయని…సెలెబ్రెటీల జీవితాల్లో ఎదురు దెబ్బలే తగలనున్నాయని చెప్పుకొచ్చారు.మరో స్టార్ హీరోయిన్ అయినా సమంత గురించి కూడా ఆయన పలు విషయాలు చెప్పారు.సమంత జాతకం కూడా బాగా లేదని..ఆమె వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉన్నాయని తెలిపారు.కెరీర్ బాగానే ఉన్నప్పటికీ భర్తతో విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందని తెలిపారు.గురువు నీచ స్థానంలో ఉండడంతో ఆమె వైవాహిక జీవితానికి దూరమైంది అని చెప్పుకొచ్చారు.

రాబోయే కాలంలో కూడా ఆమె వైవాహిక జీవితంలో నష్టాలే ఎదురుకానున్నాయని..ఆమె జీవితం కూడా సమస్యల మయమే కానుందని చెప్పుకొచ్చారు.రెమ్యూనరేషన్ విషయానికి వస్తే రష్మిక రూ.6 కోట్లు,నయనతార రూ 4 .5 తీసుకుంటున్నారు.పారితోషకాల విషయంలో వాళ్ళు ముందున్న వైవాహిక జీవితంలో మైనస్ కానుందని చెప్పుకొచ్చారు.సమంత,నయనతార,రష్మిక,పూజ హెగ్డే లకు 2024 వరకు చాల బాగుంటుంది అని తెలిపారు.కెరీర్ బాగున్నా వైవాహిక జీవితంలో నష్టాలే కలగనున్నాయని ఆయన కామెంట్స్ చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *