మళ్ళీ బయటకు వచ్చిన బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫోటో…ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి….

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా వార్తల్లో నిలుస్తుంటారు.అయితే ఒక్క సినిమా కూడా చేయని మోక్షజ్ఞ వార్తల్లో ఎలా నిలుస్తారు అనే అనుమానం చాల మందిలో కలిగి ఉంటుంది.ఎప్పుడు సోషల్ మీడియా ను ఫాలో అయ్యే వారికీ ఈ విషయం గురించి బాగా తెలిసి ఉంటుంది.నందమూరి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

నిజమైన వారసుడు మోక్షజ్ఞ అంటూ బాలయ్య అభిమానులు చెపుతుంటారు.27 ఏళ్ళు ఉన్న మోక్షజ్ఞ ను మాత్రం బాలకృష్ణ ఇంకా లాంచ్ చేయడం లేదు.ఒక్కోసారి మోక్షజ్ఞ లుక్స్ అభిమానులను షాక్ కు గురి చేసేవి.బాలకృష్ణ తర్వాత ఆయన స్థానంలో మోక్షజ్ఞ కొనసాగాలని అభిమానులు అనుకుంటున్నారు.అయితే భారీ కాయంతో కనిపిస్తూ మోక్షజ్ఞ అందరికి షాక్ కు గురి చేసేవారు.

నటనపై ఆసక్తి లేనట్టు మోక్షజ్ఞ కనిపిస్తూ ఉంటారు.మోక్షజ్ఞ ప్రతి పుట్టిన రోజున బాలకృష్ణ అభిమానులు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేవారు.ఇంకా అతని లాంచింగ్ జరగకపోవడంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురవుతున్నారు.ఇటీవలే బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో మోక్షజ్ఞ ను చూసిన అభిమానులు మోక్షజ్ఞ చాల బాగున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *