Ram Charan: బాలయ్య అన్ స్థాపబుల్ షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హూడి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Ram Charan: ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ షోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ హూడి లో కనిపించారు. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ లో డిజైన్ తో ఉన్న ఈ  హూడి  ధర  గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ బాగా ఆసక్తిని చూపిస్తున్నారు.

Ram Charan
Ram Charan
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedJan 1 · 2:42 PM

Reading1 min

Reader Tools

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్ అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులలో భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ జనవరి రెండున రిలీజ్ అవుతుంది. సినిమా యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రామ్ చరణ్ (Ram Charan) బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో (Unstoppable Show) పాల్గొన్నారు. నిన్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రం రెడ్డి కూడా ఈ షోలో సందడి చేశారు.

ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ షోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ హూడి లో కనిపించారు. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ లో డిజైన్ తో ఉన్న ఈ  హూడి  ధర  గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన అమీరి బ్రాండ్ హూడి ధర ఒక లక్ష పదివేలకు పైగా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Ram Charan: రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ఏదో తెలుసా.!

Ram Charan: అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన…

RRR Malli: సినిమా స్టార్ట్ అయ్యే సరికి 8వ తరగతి చదువుతుంది.. పూర్తయ్యేసరికి ఇంటర్ అయిపోయింది…ఆర్ఆర్ఆర్ లో మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా!

RRR Malli: మల్లి పాత్రలో కనిపించిన ఈ అమ్మాయి పేరు ట్రింకిల్ శర్మ. డాన్స్ ఇండియా షో ద్వారా ట్వింకిల్ మంచి…

Ram Charan: గేమ్ చేంజర్ సినిమాకు తన పారితోషకాన్ని తగ్గించుకున్న రామ్ చరణ్… దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఇదే

Ram Charan: తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించినట్లుగా తెలుస్తుంది.…

Ticket Prices: సినిమా టికెట్ ధర పెంచేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం.. ఏ సినిమాకు ఎంత పెంచారో తెలుసుకోండి.!

Ticket Prices: దుల్కర్ సల్మాన్, బాబి డియోల్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →