బలరామాయణం సినిమాలో నటించిన చిన్నారులను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు…లేటెస్ట్ ఫోటోలు వైరల్…

తెలుగు సినిమా ప్రేక్షకులకు బలరామాయణం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ సినిమా ఏప్రిల్ 14 ,1996 లో విడుదల అయ్యింది.ఈ చిత్రం విడుదల అయ్యి ఇప్పటికి పాతికేళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సినిమా నిర్మాత ఎంఎస్ రెడ్డి పిల్లలకు సైతం ఈ సినిమా అర్ధం అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.పదమూడు సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.పిల్లలతోనే తెరకెక్కించబడిన ఈ సినిమా బలరామాయణం గా చాల ప్రసిద్ధి చెందిందని చెప్పచ్చు.పాతికేళ్ల తర్వాత ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.

ఎన్టీఆర్:ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాముడి పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.


స్మిత మాధవ్:ఈ సినిమాలో సీత పాత్రలో అందరిని మెప్పించిన స్మిత మాధవ్ ఇప్పుడు భారతనాట్యకారిని గా సెటిల్ అయినట్లు సమాచారం.


నారాయణం నిఖిల్:ఈయన ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించడం జరిగింది.


అర్జున్ గంగాధర్:హనుమంతుడి పాత్రలో అర్జున్ గంగాధర్ ఈ సినిమాలో నటించడం జరిగింది.


స్వాతి బాలినేని:బలరామాయణం సినిమాలో రావణుడి పాత్రలో స్వాతి బాలినేని నటించడం జరిగింది.


సునైనా:శబరి పాత్రలో సునైనా ఈ చిత్రంతో అందరిని అలరించింది.


అంజద్ ఖాన్:ఈయన ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో నటించడం జరిగింది.


శ్వేతా:రావణుడి భార్య మండోదరి పాత్రలో శ్వేతా నటించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *