Sankranthiki Vasthunam: ఓటీటీ కంటే ముందే టీవీలో ప్రసారమవుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా..ఎప్పుడంటే

Sankranthiki Vasthunam: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాము. అనిల్ రావిపూడి,  విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ (Venkatesh) కెరియర్…

Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam
STORY SNAPSHOT

What you need to know

Deskసినిమా

ReporterGopi Krishna

UpdatedSep 15 · 7:17 PM

Reading1 min

Reader Tools

Sankranthiki Vasthunam: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాము. అనిల్ రావిపూడి,  విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ (Venkatesh) కెరియర్ లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా కూడా థియేటర్లలో ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.

కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా 303 కోట్లు వసూళ్లు సాధించి ఈ సంక్రాంతి విన్నారుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా కనిపించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఓటీటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా మళ్లీ సంక్రాంతికి వస్తున్న వైబ్స్ ను ఆస్వాదించండి అంటూ ఫస్ట్ టీవీలో రాబోతున్నామంటూ హ్యాష్ టాగ్ తో జి నెట్వర్క్ పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు ముందే టీవీలో ప్రసారం అవుతుందని తెలుస్తుంది. కానీ టీవీలో ఈ సినిమా ఏ రోజు ప్రచారం అవుతుందో తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →