Home ఫోటో గ్యాలరీ మిర్చి సినిమా డార్లింగే పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్...

మిర్చి సినిమా డార్లింగే పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా…బాగా క్రేజ్ ఉన్న యాంకర్…

0

పటాస్ అనే టీవీ షో తో బుల్లితెర మీద యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయినా భాను శ్రీ గురించి అందరికి తెలిసిందే.చాల మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె యాంకర్ గా కాకుండా యాక్టర్ అవుదాం అని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆమె వచ్చిన కొత్తలో రెండు మూడు సినిమాలలో నటించడం కూడా జరిగింది.కానీ అవి అంతగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.ఆ తర్వాత ఆమెకు యాంకర్ గా అవకాశాలు రావడంతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది.భాను శ్రీ ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈమె షేర్ చేసే ఫోటోలు కానీ వీడియోలు కానీ క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.చాల మందికి తెలియని విషయం ఏంటంటే భాను శ్రీ కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన మిర్చి సినిమాలో ఒక సాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసింది.డార్లింగే అనే పాటలో హీరోయిన్ అనుష్క వెనుకాల భాను శ్రీ కూడా స్టెప్పులు వేసింది.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమె చిన్న చితక పాత్రలలో కనిపించింది.బాహుబలి సినిమాలో భాను శ్రీ తమన్నా డూప్ గా కూడా నటించింది అనే సంగతి బహుశా చాల మందికి తెలిసి ఉండదు.వీటితో పాటు భాను శ్రీ కుమారి 21 F ,మహానుభావుడు అనే సినిమాలలో కూడా నటించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here