ఫిలిం నగర్‌లోని మంచు నిలయంలో మంచు మనోజ్ రెండో పెళ్లి వేడుక జరిగింది. తన సన్నిహితుల మధ్య భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుని తన జీవితంలోకి ఆహ్వానించారు.
మంచు మనోజ్ మరియు మౌనిక రెడ్డి వివాహం మార్చి 3 న జరిగింది. ఇద్దరూ తమ జీవితంలో రెండోసారి ఏడడుగులు వేసి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
భూమా మౌనిక రెడ్డి దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి దంపతుల రెండవ కుమార్తె. మంచు మనోజ్.. ఆమె మెడలో మూడు ముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించారు. పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
1.
2.
3.
4.
5.
6.