Home » సినిమా » బిగ్ బాస్ ఓటిటీ విన్నర్ బిందు మాధవికి ప్రైజ్ మనీ,రెమ్యూనరేషన్ మొత్తం కలిపి యెంత దక్కిందో తెలుసా…

బిగ్ బాస్ ఓటిటీ విన్నర్ బిందు మాధవికి ప్రైజ్ మనీ,రెమ్యూనరేషన్ మొత్తం కలిపి యెంత దక్కిందో తెలుసా…

బిగ్ బాస్ ఓటిటీ తెలుగు సీసన్ 1 ముగిసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సీజన్ కు సంబంధించిన గ్రాండ్ ఫినాలే మే 21 న సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం అయ్యింది.ఈ సీసన్ లో బిందు మాధవి విన్నర్ గా అఖిల్ సార్ధక రన్నర్ గా నిలిచారు.రెండో రన్నర్ గా శివ,మూడో రన్నర్ గా అరియనా,నాలుగో రన్నర్ గా మిత్ర శర్మ నిలిచి నట్లు తెలుస్తుంది.బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విన్నర్ గా నిలిచినా బిందు మాధవి యెంత గెలుచుకుంది అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే చర్చ జరుగుతుంది.బిందు మాధవకి యెంత మొత్తంలో ముట్టజెప్పారు అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది.

అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ 12 వారాలే నిర్వహించిన కూడా ప్రైజ్ మనీ రూ.50 లక్షలు గా ప్రకటించారు.ఈ సీజన్ లో అనిల్ రావిపూడి తీసుకొచ్చిన రూ 10 లక్షల సూట్ కేసు ను అరియనా అందుకొని టైటిల్ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది.అరియనా తీసుకున్న పది లక్షలు విన్నింగ్ అమౌంట్ నుంచే మైనస్ చేస్తారు కాబట్టి బిందు మాధవి కి విన్నర్ గ రూ 40 లక్షలు దక్కాయి.అరియనా తెలివిగా ఆడి పది లక్షలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

విన్నర్ బిందు మాధవికి ప్రైజ్ మనీ రూ 40 లక్షలతో పాటూ 12 వారలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రెమ్యూనరేషన్ కూడా దక్కుతుంది.ఆమెకు వారానికి రూ 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.మొత్తం 12 వరాల రెమ్యూనరేషన్ బిందు మాధవికి రూ 25 లక్షలు వచ్చిన మొత్తం ప్రైజ్ మనీ తో కలిపి రూ 65 లక్షలు నుంచి రూ 70 లక్షలు వరకు వస్తుంది.యాంకర్ శివ రూ 10 లక్షలు వదులుకొని తప్పుచేసాడంటూ చాల మంది అంటున్నారు.హోస్ట్ నాగార్జున యాంకర్ శివ కు అవకాశం ఇస్తూ త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం కల్పించారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *