Home న్యూస్ Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఓటింగ్ లో ఉల్టా ఫుల్టా..డబల్ ఎలిమినేషన్…టాప్ కంటెస్టెంట్...

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఓటింగ్ లో ఉల్టా ఫుల్టా..డబల్ ఎలిమినేషన్…టాప్ కంటెస్టెంట్ బయటకు

0
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ 7 లో మొదటి వారం కిరణ్,రెండవ వారం షకీలా,మూడో వారం సింగర్ దామిని ఎలిమినేటి అయ్యారు.ఇక ఆట సందీప్,శివాజీ,శోభా శెట్టి పెర్మనెంట్ హౌస్ మెంబెర్స్ గా పవర్ అస్త్ర ను సాధించుకున్నారు.రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నాలుగవ పవర్ అస్త్ర ను సాధించి నాలుగవ ఇంటి సభ్యుడిగా అయ్యారు.బిగ్ బాస్ సీజన్ 7 నాలుగవ వారం వీకెండ్ కు చేరుకుంది.

ఇక వీకెండ్ అనగానే నాగార్జున రావడం,కంటెస్టెంట్ ల పై సెటైర్లు,ఫన్నీ గేమ్స్ హౌస్ లో అందరు ఫుల్ జోష్ తో ఉంటారు.బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తం 14 పాల్గొన్నారు.ఇక వాళ్లలో మొదటి వారం కిరణ్,రెండవ వారం షకీలా,మూడవ వారం దామిని ఎలిమినేట్ అయ్యారు.ఇక పవర్ అస్త్ర ను సాధించి ఆట సందీప్,శివాజీ,శోభన్ శెట్టి పెర్మనెంట్ హౌస్ మెంబెర్స్ గా కొనసాగుతున్నారు.నాలుగవ పవర్ అస్త్ర ను గెలుచుకొని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా నాలుగవ ఇంటి సభ్యుడయ్యాడు.నాలుగవ వారం నామినేషన్స్ లో టేస్టీ తేజ,రాతిక రోజ్,ప్రిన్స్ టవర్,ప్రియాంక,శుభ శ్రీ,గౌతమ్ తో కలిపి ఆరుగురు నామినేట్ అయ్యారు.

ఓటింగ్ మంగళవారం స్టార్ట్ అయ్యి శుక్రవారం తో ఎండ్ అయ్యింది.ఓటింగ్ లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా ఫుల్టా లో బిగ్ బాస్ కు కంటెంట్ ఇస్తున్న ఒక టాప్ కంటెస్టెంట్ ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది.ఆమె ఎవరు కాదు రతికా రోజ్.ఓటింగ్ లో ప్రిన్స్ టవర్ టాప్ స్తానం లో ఉండగా టేస్టీ తేజ మరియు రాతిక రోజ్ చివరి రెండు స్థానాలలో ఉన్నారు.గౌతమ్ పై ఫీజికల్ అటాక్ కారణం గా తేజ డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయాడు.రెడ్ కార్డు చూపించి తేజ ను బయటకు పంపించే అవకాశం కూడా ఉంది అని సమాచారం.ఒకవేళ ఈ నాలుగవ వారం లో డబుల్ ఎలిమినేషన్ ఉంటె తేజ మరియు రాతిక రోజ్ వెళ్లిపోయే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here