చూడడానికి అచ్చం ప్రభాస్ లాగే కనిపిస్తున్న ఈ వ్యక్తి కూడా ఒక నటుడే…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…ఫోటోలు వైరల్…

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలను చూసి హీరో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తిని చూసి అసలు ఎవరు ఈ వ్యక్తి అచ్చం డార్లింగ్ ప్రభాస్ లాగానే ఉన్నాడు అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు.ఇక ఈ వ్యక్తి ప్రభాస్ లాగా ఎందుకు ఉన్నాడు అంటూ నెట్టింట్లో సెర్చింగ్ మొదలు పెట్టారు.వైరల్ అవుతున్న ఆ ఫోటోలలో వ్యక్తి పేరు అశీష్ కపూర్.బాలీవుడ్ నటుడు అయినా ఆశిష పలు సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లలో నటించడం జరిగింది.

సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా అశీష్ నటించారు.ఇక ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు అశీష్.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే అశీష్ కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.తన వర్క్ అవుట్ ఫోటోలు,పర్సనల్ ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.

ఇక ఈ ఫోటోలను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కొన్ని యాంగిల్స్ లో ఆయన ప్రభాస్ లా ఉన్నారంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటె ప్రభాస్ లేటెస్ట్ గా సలార్,ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రాజెక్ట్ కె లో కూడా నటిస్తున్నారు ప్రభాస్.

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం మాములుగా లేదు.ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి.తాజాగా ప్రభాస్ ప్రముఖ ఓటిటీ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *