Home ఆరోగ్యం బొప్పాయి మరియు బొప్పాయి గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..

బొప్పాయి మరియు బొప్పాయి గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..

0

బొప్పాయి తో మాత్రమే కాకుండా బొప్పాయి గింజలతో కూడా చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా బొప్పాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా సహాయ పడుతుంది.కడుపు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించడంలో బొప్పాయి బాగా పని చేస్తుంది.బొప్పాయి లో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్స్,పీచు పదార్ధాలు పుష్కలంగా ఉండడం వలన అవి యెర్ర రక్త కణాలను పెరిగేలా చేస్తాయి.కడుపులో ఉన్న పేగులలో విషపదార్ధాలు తొలగించడంలో కూడా బొప్పాయి చాల బాగా పని చేస్తుంది.

బొప్పాయిలో పుష్కలంగా ఫ్లెవనాయిడ్స్,పొటాషియం,మినరెల్స్,కాపర్,ఫైబర్,మెగ్నీషియం వంటివి చాల అధిక సంఖ్యలో ఉంటాయి.బొప్పాయి తో మాత్రమే కాకుండా బొప్పాయి గింజలతో కూడా చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రతి రోజు క్రమం తప్పకుండ బొప్పాయి గింజలు తీసుకోవడం వలన చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.బొప్పాయి లాగానే బొప్పాయి గింజలు కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాల సహాయం చేస్తాయి.జీర్ణ క్రియ సమస్యలు ఉన్న వారు రోజు ఆహారంలో బొప్పాయి గింజలు తీసుకోవడం వలన చాల మేలు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఈ గింజలు కాలేయానికి కూడా చాల మేలు చేస్తాయి.కొన్ని సార్లు ఈ గింజలతో లివర్ సిర్రోసిస్ అనే చికిత్స కూడా చేస్తారు.ఈ బొప్పాయి గింజలను మెత్తగా నూరి పొడిలాగా అయినా తీసుకోవచ్చు.సహజంగా గర్భనిరోధకంగా కూడా ఈ బొప్పాయి గింజలు పని చేస్తాయి.దంపతులు గర్భం దాల్చకూడదు అని అనుకుంటే మందుల బదులుగా ఈ బొప్పాయి గింజలను తీసుకోవచ్చు.ఇలా తీసుకునే ముందు డాక్టర్లను సంప్రదించాలి.కిడ్నీ సమస్యలు తగ్గించడంలో కూడా బొప్పాయి గింజలు సహాయపడతాయి.ప్రతి రోజు ఏడు సార్లు బొప్పాయి గింజలు తీసుకోవడం వలన కిడ్నీ కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.కొవ్వును బర్న్ చేయడంలో కూడా ఈ గింజలు బాగా సహాయపడతాయి.అందుకే బరువు తగ్గాలి అనుకునే వారు ఈ గింజలు తీసుకోవడం చాల మేలు.బొప్పాయి గింజలను తీసుకోవడం వలన రక్త కణాలు చాల వేగంగా పెరుగుతాయి కాబట్టి డెంగ్యూ వంటి జ్వరం తగ్గుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here