తెలుగు సినిమా ప్రేక్షకులకు సీనియర్ నటి అయినా ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాల సినిమాలో తల్లిగా,చెల్లిగా,వదినగా చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మంచి మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ప్రగతి.దాదాపుగా టాలీవుడ్ అందరు యంగ్ హీరోలకు తల్లిగా నటించి మెప్పించారు.సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాల ఆక్టివ్ గా బిజీ గా గడుపుతారు ప్రగతి.తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా నటి ప్రగతి వైట్ మినీ డ్రెస్ వేసుకొని చేసిన అదిరిపోయే డాన్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.హాట్ హాట్ డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ప్రగతి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.జిమ్ లో చేసిన వర్క్ అవుట్ వీడియోలు మరియు పాపులర్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు.2020 లో మొదటిసారిగా లాక్ డౌన్ పడినప్పటి నుంచి ప్రగతి డాన్స్ వీడియోల సందడి మొదలైందని చెప్పచ్చు.తన టాటూస్ ఫొటోస్ కూడా పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
ఇటీవలే విజయ్ సినిమాలోని ఒక పాటకు లుంగీ కట్టి డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు నటి ప్రగతి.తాజాగా ప్రగతి చేసిన హాట్ డాన్స్ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పచ్చు.ప్రగతి స్నేహమురళి తో కలిసి చెయ్య చెయ్య అనే హిందీ పాటకు చేసిన డాన్స్ సోషల్ మీడియా లో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ప్రగతి చేసిన ఈ డాన్స్ కుర్రకారు ఫిదా అవుతున్నారు అని చెప్పచ్చు.ఈ వీడియొ ను తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు ప్రగతి.
View this post on Instagram