చిరంజీవి వద్దు అన్న వినకుండా రామ్ చరణ్ చేసిన సినిమా ఏదో తెలుసా…చివరకు రిసల్ట్ చూసి అంతా షాక్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు చిరంజీవి.ఆయన మెగా హీరోగా ఎదగడానికి ఎన్ని కారణాలు ఉన్న కూడా ముఖ్యమైన కారణం మాత్రం ఆయన సినిమా చూసింగ్ అని చెప్పచ్చు.తన బాడీ కి తగిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు.ఇండస్ట్రీలో చాల మంది హీరోలు కూడా సినిమా చూస్ చేసేటప్పుడు మెగాస్టార్ ను సంప్రదిస్తారు.అయితే చిరంజీవి సొంత కొడుకు అయినా రామ్ చరణ్ మాత్రం ఒక సినిమా విషయంలో చిరంజీవి మాట కాదని ప్లాప్ అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్.

మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ తర్వాత జక్కన్న దర్శకత్వంలో మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమా హిట్ కోసం చరణ్ వెయిట్ చేసారు.అయితే రామ్ చరణ్ ప్రతి సినిమా చూసింగ్ విషయంలో చిరంజీవి కి హెల్ప్ చేస్తారట.అయితే చిరంజీవి తుఫాన్ సినిమా విషయంలో కథ విని ఆ సినిమా వద్దు నీకు సూట్ ఎవ్వడు అని చెప్పిన కూడా బాలీవుడ్ ఎంట్రీ కోసం రామ్ చరణ్ ట్రై చేసాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ను తీసుకోవడం కూడా మరొక డిసాస్టర్ అని చెప్పచ్చు.ఇక ఈ సినిమాలో కథ లేకపోవడం..ఆ కథ కూడా హీరో స్థాయికి రీచ్ అవ్వకపోవడంతో ఈ సినిమాను ప్లాప్ చేసారు జనాలు.రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా చాల చెత్త రికార్డును సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది అని ఆయన అభిమానులు భావించారు.తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా చెత్త రికార్డును క్రియేట్ చేసింది.చిరంజీవి లాంటి మల్టి టాలెంటెడ్ పర్సన్ ఇంట్లో పెట్టుకొని రామ్ చరణ్ ఇలాంటి తప్పు చేసి ఉండకూడదు అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *