అచ్చమ్ త్రిష లాగానే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా…వైరల్ అవుతున్న ఫోటోలు…!


ఇప్పటికే దివంగత హీరోయిన్ సౌందర్య మరియు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే పోలికలతో ఉన్న అమ్మాయిని చూసాము.అయితే ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చాల మంది చెప్తుంటారు.ఒక వ్యక్తిలాగానే ఉండే మరో వ్యక్తిని లేదా వారి పోలికలతో ఉన్న వ్యక్తిని చాల మంది నేరుగా చూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.నటి నటుల పోలికలతో ఉన్న కొంత మంది ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇటీవలే బాగా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం హీరోయిన్ త్రిష ల ఉన్న అమ్మాయి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ అమ్మాయి పేరు దీపికా విజయ్.ఈ అమ్మాయి ఫోటోను చూస్తే హీరోయిన్ త్రిష సన్నగా మారిందా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.కానీ ఆ ఫొటోలో ఉన్నది హీరోయిన్ త్రిష కాదు…అచ్చమ్ త్రిష పోలికలతో ఉన్న మరో అమ్మాయి దీపికా విజయ్.

మైసూర్ కు చెందిన దీపికా విజయ్ అచ్చమ్ హీరోయిన్ త్రిష లాగానే ఉంటుంది.ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో త్రిష సినిమాలలో రీల్స్ చేస్తూ ఉంటుంది.ఈమె అచ్చమ్ త్రిష లాగానే ఉండడంతో ఆమె ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు.నెటిజన్లు ఈమె గురించి తెలుసుకోవడానికి ఆమె ప్రొఫైల్ చూసి షాక్ అవుతున్నారు.

ఈమె కేవలం ఒక్క ఫొటోలో మాత్రమే కాదు అన్ని ఫోటోలు మరియు వీడియోలలోను హీరోయిన్ త్రిష లాగానే ఉంది.దింతో ఈమె ఫోటోలు,వీడియోలు చూసిన నెటిజన్లు మీరు త్రిష చెల్లెలా…లుక్ లైక్ త్రిష…సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *