Laughing Buddha: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఏ ప్రదేశంలో పెడితే మనం పట్టిందల్లా బంగారం అవుతుందో తెలుసా…!

Laughing Buddha: ఎవ్వరైనా కోపంతో ఉన్న లేక ఏదైనా బాధలో ఉన్న కూడా లాఫింగ్ బుద్ధాను కొన్ని సెకండ్ లు చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది.అందుకే లాఫింగ్ బుద్ధాను చాల మంది తమ ఇళ్లలో…

Laughing Buddha
Laughing Buddha
STORY SNAPSHOT

What you need to know

Deskఆధ్యాత్మికం

ReporterGopi Krishna

UpdatedSep 12 · 4:28 PM

Reading2 min

Reader Tools

Laughing Buddha: ఎవ్వరైనా కోపంతో ఉన్న లేక ఏదైనా బాధలో ఉన్న కూడా లాఫింగ్ బుద్ధాను కొన్ని సెకండ్ లు చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది.అందుకే లాఫింగ్ బుద్ధాను చాల మంది తమ ఇళ్లలో పెట్టుకుంటారు.మనిషికి ప్రశాంతత,శ్రేయస్సు ఉండాలి మరియు ఆర్ధిక సమస్యలు ఉండకూడదు అంటే లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చాల మంది విశ్వసిస్తారు.ఈ లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అని చాల మంది నమ్ముతారు.లాఫింగ్ బుద్ధా విగ్రహాలు చిన్నవి,పెద్దవి చాలానే మార్కెట్లో దొరుకుతాయి.ఈ లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్ధికసమస్యలు ఏవైనా ఉంటె తొలగిపోతాయి.

అయితే ఈ లాఫింగ్ బుద్ధాను ముఖద్వారానికి ఎదురుగా అస్సలు పెట్టకూడదు కానీ ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలాగా పెట్టుకోవాలి.ఈ లాఫింగ్ బుద్ధా ఉన్నట్టయితే ఆర్ధిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.ఏవైనా డబ్బులు రావలసి ఉన్న కూడా వచ్చేస్తాయి.అలాగే అప్పులు అలాంటివి ఉన్న కూడా తీరిపోతాయి.మానసిక ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు.పిల్లలు లేని వారికి పిల్లలు కూడా పుడతారు.వ్యాపారం చేసే దుకాణాలలో ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టడం వలన చాల మంచి జరుగుతుంది.

దుకాణం ప్రధాన ద్వారం దగ్గర ఈ లాఫింగ్ బుద్ధాను పెట్టినట్లయితే వ్యాపారం వృద్ధి చెందుతుంది.ఆర్ధికంగా ఏ లోటు కూడా ఉండదు.చెడు దృష్టి ఏదైనా ఉంటె పోతుంది.ఇంట్లో ప్రశాంతత మరియు సంతోషం వెల్లివిరుస్తాయి.ఈ లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచినట్లయితే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కూడా నవ్వు తెప్పించే ఈ లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచుకుంటే ఆర్ధిక సమస్యలు తిరడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
CONTEXT

Story Trail

Vastu Tips: వాస్తు ప్రకారం ఆగిపోయిన లేదా విరిగిపోయిన వాచ్ చేతికి ధరిస్తే జరిగే నష్టాలు ఇవే

Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమయం చూపించే గడియారం ఉంటుంది. అయితే ఈ గడియారాలను రకరకాల రూపాలలో ఉపయోగిస్తూ…

Vastu Tips: ఇంట్లో భోజనం సరైన దిశలో మాత్రమే కూర్చొని తినాలి.. లేదంటే అనేక సమస్యలు

Vastu Tips: మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి వాస్తు శాస్త్రంలో పరిగణించబడింది. వాస్తు శాస్త్రంలో కేవలం ఇంటి నిర్మాణం,…

HELLOBD NEWSROOM

Keep following this story.

Save this article, follow the desk and continue with the latest verified updates.

ABOUT THE AUTHOR

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More stories by this author →
KEEP READING

Read Next

View all →