ఎద అందాలతో కనువిందు చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

divi

సొట్ట బుగ్గల చిన్నది దివి వాధ్య బిగ్ బాస్ తో ఫేమస్ అయిపోయింది. దివి వాధ్య అసలు పేరు దివ్యా వాధ్య ఇండస్ర్టీ కోసం కొంచెం పేరు మార్చకుంది ఈ చిన్నది. మహర్షి, నయీం డైరీస్ సినిమాలలో లీడ్ రోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆకట్టుకుంటుంది. అమ్మడు అంతకు ముందు మోడల్ గా కూడా చేసింది. ఇప్పుడిప్పుడే ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వస్తుంది. చిన్న చిన్న వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది ఈ సుందరి. 

మా టీవీ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4లో దివి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లో సత్తా చాటుతూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటోంది. అందరి దృష్టి ఇప్పుడు ఆమెపైనే ఉందనడంలో సందేహం లేదు. ఇండస్ర్టీలో అంతగా ప్రాచుర్యంలోని నటి బిగ్ బాస్ తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఇటీవలె ఆమె ‘మోస్ట్ డిజైరబుల్’ టైటిల్ ను కూడా గెలుచుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ లెటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా దివి షేర్ చేసిన కొన్న పిక్స్ వైరల్ గా మారాయి. వీటిపై నెటిజన్లు ఆశ్చరంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా దాము బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నయీం డైరీస్’ సినిమాలో రొమాంటిక్ గా నటించిన దివి ఇప్పుడిలా ఉందంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో దియా సందడిని ప్రేక్షకులు ఆద్యంతం ఆశ్వాదిస్తున్నారు. ఇందులో ఆమె ఫేమ్ అవుతుండడంతో ఆమె ఫొటోలు కూడా సోషల్ మీడియాంలో అంతే ఫేమ్ అవుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *