అర్జున్ వైఫ్ శారీ కాస్ట్ ఎంతో తెలుసా.. షాక్ అవుతారు..

Allu Sneha Reddy

స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి తన ఫ్యామిలీని కూడా ఒక డిఫరెంట్‌లుక్‌లో చూపడం అలవాటే. ఇందులో భాగంగా బన్నీ భార్య స్నేహ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా వదిలిన పోస్టులు వైరల్ అయ్యాయి. సిల్వర్ కలర్ శారీలో స్పెషల్‌గా కనిపించింది స్నేహ. ప్రీతం జుకల్కర్ ఇలా తనను రెడీ చేశాడని చెప్పింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు చెక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలతో పాటు వారి సతీమణులు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కాపాడుకునేందుకు పరితపిస్తుంటారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరి భార్యలు వారి వారి అభిరుచికి తగ్గట్టు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉంటారు. తమ భర్తల ఫ్యాన్స్ ను వారు కూడా ఆకట్టుకుంటూ ఉంటారు.

టాలీవుడ్ లో స్టైలిస్ట్ పేయిర్ గురించి చెప్పుకుంటే అల్లు అర్జున్ పెయిర్ ముందు వరుసలో ఉంటుంది. ట్రెండ్ కు తగ్గకుండా, ట్రెండ్ ను సెట్ చేస్తూ ఈ బ్యూటీఫుల్ జంట టాలీవుడ్ దృష్టి తమ వైపునకు తిప్పుకుంటూ ఉంటారు. బన్నీ వైఫ్ మరో అడుగు ముందుకేసి ఒక ఫొటో షూట్ చేసింది. హీరోయిన్లకు తాము ఏమాత్రం తక్కువ కామని చెప్తూనే ఉన్నారు హీరోల సతీమణులు. వెండితెర తారలను మరిపించేలా ఫొటో షూట్లు చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నటీమణులకు సరి సమానమైన ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ కోవలోనే మోడ్రన్ తో పాటు ట్రెండీ డ్రెస్ లు శారీస్ ధరిస్తూ బన్నీ అభిమానులకు కనువిందు చేస్తున్నారు స్నేహ. సిల్వర్ కలర్ శారీలో ఒక ఫొటో షూట్ చేశారామె. చాలా స్పెషల్ గా కనిపించారు.

Allu Sneha Reddy

ప్రీతమ్ జుకల్కర్ తనను ఇలా స్టయిల్ గా మార్చాడని చెప్పుకస్తుంది బన్నీ వైఫ్. ఇక శారీ ఖరీదు విషయానికి వస్తే రూ. లక్షా 70 వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. హీరోల సతీమణులా మజాకా అంటున్నారు నెటిజన్లు ట్రెండ్ ను సెట్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు చేయాల్సిందేనంటున్నారు మరకి కొంత మంది. అల్లు అర్జున్ తో పాటు తన వైఫ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీన్ని పెంచుకోవడం, కాపాడుకునేందుకు కొత్త కొత్త ఫొటో షూట్లు, వీడియోలను వదులుతోంది ఈ సెలబ్రెటీ వైఫ్ స్నేహా రెడ్డి. ఇక అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘పుష్ప’ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ సినిమా ‘పుష్ప-2’లో డైరెక్టర్ సుకుమార్ తో కలిసి బిజీగా ఉన్నారు. పుష్ప మంచి విజయం సాధించడంతో సీక్వెల్ మూవీపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో అర్జున్ సరసన రష్మికా మందన నటించగా, జవర్దస్త్ ఫేం అనసూయ కూడా కీరోల్ లో నటించనుంది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *